SRRso ద్వారా ఫిబ్రవరి 9, 2010 10:54:00 PM IST పై పోస్ట్ చేయబడింది
#
కొంతమంది అడ్డూ ఆపూ లేకుండా డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకుంటారు. ఆ సమయంలో ఆకలిదప్పులు తెలియవు. కొందరైతే ఉచ్చనీచాలు కూడా మరచిపోతారు. అలా సంపాదించీ, సంపాదించీ అలసిపోయాక, జీవిత చరమాంకానికి చేరుకున్నాక బెంగ పట్టుకుంటుంది. భయం చుట్టుకుంటుంది.